మ్యాచు మధ్యలో ఆస్ట్రేలియన్ యువతికి ప్రొపోజల్: భారత యువకుడి ప్లానింగ్ కిర్రాక్

మ్యాచు మధ్యలో ఆస్ట్రేలియన్ యువతికి ప్రొపోజల్: భారత యువకుడి ప్లానింగ్ కిర్రాక్

Published : Nov 30, 2020, 04:46 PM IST

టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతున్న సంగతి తెలిసిందే. 

టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇండియన్ కుర్రాడు.. ఆస్ట్రేలియన్ యువతికి ప్రపోజ్ చేశాడు. భారత ఇన్నింగ్స్ సమయంలో స్టాండ్స్‌లో ఓ రొమాంటిక్ సన్నివేశం జరిగింది. మ్యాచ్‌ను చూస్తున్న ప్రేక్షకుల మధ్య నుంచి లేచిన ఓ భారత అభిమాని మోకళ్లపై కూర్చుని ఆసీస్ జట్టు అభిమాని అయిన తన పార్ట్‌నర్‌కు ప్రపోజ్ చేశాడు.

03:22మోదీ మామూలోడు కాదు.. ICCలో మళ్లీ మనోడే..
01:06స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు క్యూట్ ఫ్యామిలీని చూశారా...?
00:32సూపర్ స్టైలిష్ లుక్ లో హీరోలను తలపిస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ!
00:21ఎయిర్ పోర్ట్ లో రాయల్ ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. కింగ్ అల్ట్రా స్టైలిష్ లుక్ చూడండి
00:26ఎయిర్ పోర్ట్ లో ధోని హవా చూశారా?.. ఆపేదెవరు.. ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా
00:21వరుస ఓటముల్లో ముంబయి ఇండియన్స్.. అయినా తగ్గేదెలే అంటోన్న హార్ధిక్‌ పాండ్యా..
00:22బూమ్రా వైఫ్‌ని చూశారా ఎంత అందంగా ఉందో.. సిగ్గుతోనే పిచ్చెక్కిస్తుందిగా..
00:21అందరి మధ్యలో కింగ్ కోహ్లీ ఎలా ఉన్నాడో చూడండి.. రాయల్ ఎంట్రీ అదుర్స్
03:15మొన్న టీజర్.. నేడు సినిమా చూపిన తెలుగు కుర్రాడు.. ఇంతకీ నితీష్ కుమార్ రెడ్డి బ్యాగ్రౌండ్ ఏంటీ?
00:28రిషబ్‌ పంత్‌ సింప్లిసిటీని చూస్తే వాహ్‌ అనాల్సిందే.. ఎయిర్‌ పోర్ట్ లో హల్‌చల్‌..