బౌలింగ్ పిచ్‌పై చారిత్రక సెంచరీ చేసిన రవిచంద్రన్ అశ్విన్...

Feb 15, 2021, 4:11 PM IST

 టెస్టుల్లో ఐదో సెంచరీ బాదిన రవిచంద్రన్ అశ్విన్...టెయిలెండర్లతో కలిసి చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన అశ్విన్... ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్...