Jun 2, 2021, 4:40 PM IST
భారత క్రికెటర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అయితే అతని జీవితంలో కూడా ఓ స్నేహితుడి మోసం వల్ల కలిగిన గాయం ఉంది. దినేశ్ కార్తీక్ మొదటి భార్య నికితా వంజర, అతన్ని మోసం చేసి క్రికెటర్ మురళీ విజయ్‌తో సంబంధాన్ని ఏర్పరచుకుంది.