ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతున్నాం : రోహిత్ శర్మ

Chaitanya Kiran | Updated : Jul 12 2023, 11:34 AM IST

కరోనా లాక్‌డౌన్ తర్వాత మొదటిసారిగా టీమిండియా షెడ్యూల్‌కి నెల రోజులకు పైగా గ్యాప్ వచ్చింది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ముగిసిన తర్వాత నెల రోజుల పాటు హాలీడేస్ ఎంజాయ్ చేసిన భారత జట్టు, జూలై 12 నుంచి వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది..

కరోనా లాక్‌డౌన్ తర్వాత మొదటిసారిగా టీమిండియా షెడ్యూల్‌కి నెల రోజులకు పైగా గ్యాప్ వచ్చింది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ముగిసిన తర్వాత నెల రోజుల పాటు హాలీడేస్ ఎంజాయ్ చేసిన భారత జట్టు, జూలై 12 నుంచి వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది..ఈ టెస్టు సిరీస్‌కి రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే, అజింకా రహానే వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి సీనియర్లతో పాటు రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ముకేశ్ కుమార్ వంటి కొత్త ప్లేయర్లకు కూడా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో అవకాశం కల్పించారు సెలక్టర్లు..మ్యాచ్ కి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఆ వీడియో మీకోసం..!

03:22మోదీ మామూలోడు కాదు.. ICCలో మళ్లీ మనోడే..01:06స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు క్యూట్ ఫ్యామిలీని చూశారా...?00:32సూపర్ స్టైలిష్ లుక్ లో హీరోలను తలపిస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ!00:21ఎయిర్ పోర్ట్ లో రాయల్ ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. కింగ్ అల్ట్రా స్టైలిష్ లుక్ చూడండి00:26ఎయిర్ పోర్ట్ లో ధోని హవా చూశారా?.. ఆపేదెవరు.. ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా00:21వరుస ఓటముల్లో ముంబయి ఇండియన్స్.. అయినా తగ్గేదెలే అంటోన్న హార్ధిక్‌ పాండ్యా..00:22బూమ్రా వైఫ్‌ని చూశారా ఎంత అందంగా ఉందో.. సిగ్గుతోనే పిచ్చెక్కిస్తుందిగా..00:21అందరి మధ్యలో కింగ్ కోహ్లీ ఎలా ఉన్నాడో చూడండి.. రాయల్ ఎంట్రీ అదుర్స్03:15మొన్న టీజర్.. నేడు సినిమా చూపిన తెలుగు కుర్రాడు.. ఇంతకీ నితీష్ కుమార్ రెడ్డి బ్యాగ్రౌండ్ ఏంటీ? 00:28రిషబ్‌ పంత్‌ సింప్లిసిటీని చూస్తే వాహ్‌ అనాల్సిందే.. ఎయిర్‌ పోర్ట్ లో హల్‌చల్‌..