Sep 5, 2023, 6:31 PM IST
భార్యభర్తల మధ్య గొడవలు రావడం చాలా సహజం. అయితే, ఆ సమస్యలు కొందరికి వెంటనే తగ్గిపోతాయి. కానీ, కొందరికి మాత్రం చివరకు విడాకుల దాకా వెళ్లిపోతాయి. అయితే, మీ బంధం అలా కాకుండా, జీవితాంతం ప్రేమగా సాగాలి అనుకుంటే వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేసుకోవాలి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.