Ugadi Rasi Phalalu 2024 II తుల రాశివారి ఈ ఏడాది ఆరోగ్యం విషయంలో తిరుగు లేదు..

Apr 4, 2024, 3:00 PM IST

శ్రీ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించిన మేష  తుల ఫలితాలివి. ఈ ఉగాది మొదలుకుని వచ్చే ఏడాది వరకు మేష రాశి వారికి సంబందించిన మాస, వార్షిక ఫలితాలను ఇక్కడ చూడొచ్చు. అలాగే జన్మ నక్షత్రం ఆధారంగానూ ఫలితాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.