Ganesh Chaturthi 2023: ఈ ఏడాది వినాయక చవితి పండుగను ఈ నెల 19 న జరుపుకోబోతున్నాం.
Ganesh Chaturthi 2023: ఈ ఏడాది వినాయక చవితి పండుగను ఈ నెల 19 న జరుపుకోబోతున్నాం. ఈ పండుగను 10 రోజుల పాటు జరుపుకుంటారు. మరి ఈ పండుగ సందర్భంగా పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..