Spiritual : సాధారణంగా వరలక్ష్మీ వ్రతం రోజు పూజ కోసం నెల రోజుల ముందు నుంచే హడావుడి పడుతూ ఉంటారు ఆడవాళ్లు.
Spiritual : సాధారణంగా వరలక్ష్మీ వ్రతం రోజు పూజ కోసం నెల రోజుల ముందు నుంచే హడావుడి పడుతూ ఉంటారు ఆడవాళ్లు. కానీ ఈసారి అధిక శ్రావణం రావడంతో పూజ ఎప్పుడు చేయాలో కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ల కోసమే ఈ వ్యాసం.