జగన్ పై ప్రశాంత్ కిశోర్ ఏమన్నాడో చూడండి (వీడియో)

Published : Apr 13, 2019, 10:57 AM ISTUpdated : Apr 13, 2019, 11:13 AM IST

వైసిపి అధినేత వైఎస్ జగన్ శుక్రవారం సాయంత్రం ప్రశాంత్ కిశోర్ కార్యాలయానికి వెళ్లారు. ఆయన అక్కడ ప్రశాంత్ కిశోర్ జట్టు సభ్యులతో విశ్లేషణ జరిపారు. జగన్ గురించి తన జట్టు సభ్యులకు వివరిస్తూ... ప్రశాంత్ కిశోర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.