ఘర్షణ, గాలిలోకి కాల్పులు: గాయపడిన తిక్కారెడ్డి (వీడియో)

ఘర్షణ, గాలిలోకి కాల్పులు: గాయపడిన తిక్కారెడ్డి (వీడియో)

Published : Mar 16, 2019, 11:18 AM IST

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కగ్గల్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం. టీడీపీ అభ్యర్థి  తిక్కారెడ్డి వర్గీయులకు, వైసిపి వర్గీయుల మధ్య  వాగ్వాదం చోటు చేసుకుంది.

టీడీపీ జెండా ఆవిష్కరణ సందర్భంగా టీడీపి కార్యకర్తలు వైసిపి కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కగ్గల్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం. టీడీపీ అభ్యర్థి  తిక్కారెడ్డి వర్గీయులకు, వైసిపి వర్గీయుల మధ్య  వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ జెండా ఆవిష్కరణ సందర్భంగా టీడీపి కార్యకర్తలు వైసిపి కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల తోపులాట జరిగింది.  దీంతో తిక్కారెడ్డి గన్ మన్  రెండు రౌండ్లు  గాలిలోకి కాల్పులు జరిపాడు. తిక్కా రెడ్డి కాలికి గాయమైంది. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనలో కానిస్టేబుల్ కు గాయపడ్డాడు. ఓ హెడ్ కానిస్టేబుల్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు భారీగా మోహరించారు.

05:01టీడీపి ఓటమి: 'కర్ణుడి చావుకి సవా లక్ష కారణాల లాగే... (వీడియో)
07:06మధ్యప్రదేశ్: డిగ్గీ వర్సెస్ ప్రగ్యా (వీడియో)
02:56వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు రిలాక్స్ మామూలుగా లేదుగా..(వీడియో)
00:10ఓటు వేసిన ఆనందం లో కేఏపాల్ ఏం చేశాడంటే(వీడియో)
03:03జగన్ పై ప్రశాంత్ కిశోర్ ఏమన్నాడో చూడండి (వీడియో)
07:43ఎపిలో భారీ పోలింగ్: గాలి ఎటు వైపు... (వీడియో)
00:17చిలకలూరిపేటలో క్యూ కట్టిన ఓటర్లు (వీడియో)
02:57బడేటి బుజ్జి స్వైరవిహారం ఎంపీటీసీ భర్త, దళితుడు మట్టారాజుపై దాడి (వీడియో)
01:06గురజాలలో కాసు మహేష్ రెడ్డిపై దాడి (వీడియో)
01:24జమ్మలమడకలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ (వీడియో)