బాబు విశాఖ టూర్: టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ, ఉద్రిక్తత

బాబు విశాఖ టూర్: టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ, ఉద్రిక్తత

Bukka Sumabala   | Asianet News
Published : Feb 27, 2020, 05:56 PM IST

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విశాఖపట్టణం వచ్చిన చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకొన్నాయి..

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విశాఖపట్టణం వచ్చిన చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకొన్నాయి. చంద్రబాబును  కాన్వాయ్ పై వైసీపీ కోడిగుడ్లు, టమాటలతో దాడికి దిగారు. ఎయిర్ పోర్టులోనే బాబు కాన్వాయ్ ను నాలుగు గంటలకు పైగా నిలిచిపోయింది. బాబును వెనక్కి వెళ్లాలని  పోలీసులు కోరారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. ముందస్తుగా బాబును అరెస్ట్ చేశారు.చంద్రబాబు పర్యటనను వైసీపీ అడ్డుకోవడంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.

13:42ఆ యాక్సిడెంట్ చేసిందిసీదిరి అప్పల్రాజు కొడుకే: గౌతు శిరీష | Palasa MLA Gouthu Sireesha
03:36Rain Alert: జూలై సెకండాఫ్ లో వర్షాలే వర్షాలు | Heavy Rains Likely Across Andhra Pradesh & Telangana
09:48ప్రతీ బాధిత కుటుంబానికి కోటి ఇవ్వాలి జగన్ డిమాండ్| YS Jagan Visits Visakhapatnam to Console Families
12:27మాన‌వ‌త్వం లేని ప్ర‌భుత్వం ఉండేది ఇంకా మూడేళ్లే:జగన్ | YS Jagan Visits Visakhapatnam
06:19విశాఖ పర్యటనలో జగన్ కోసం ఎగబడ్డ మహిళా అభిమానులు | YS Jagan Visits Visakhapatnam to Console Families
09:17ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంతోనే ఇంత ఘోరం జరిగింది | YS Jagan Visits Visakhapatnam to Console Families
33:42మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన జగన్ ఎమోషనల్ | YS Jagan Visits Visakhapatnam to Console Families
31:11మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన జగన్ సంచలన ప్రెస్ మీట్ | YS Jagan Visits Visakhapatnam
10:57ప్ర‌భుత్వ దౌర్జ‌న్యాల‌ను చూస్తూ ఊరుకోము కూటమిపై రెచ్చిపోయిన అంబటి | Ambati Rambabu Press meet
16:43CM Chandrababu Pressmeet: పోలవరం ప్రాజెక్ట్ పనుల పైసీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్ | Asianet Telugu