తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వైసిపిదే... చంద్రశేఖర్ రెడ్డి విజయం

తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వైసిపిదే... చంద్రశేఖర్ రెడ్డి విజయం

Published : Mar 17, 2023, 04:47 PM IST

చిత్తూరు : ఉమ్మడి ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసిపి బలపర్చిన అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి పర్వత రెడ్డి విజయం సాధించారు. 

చిత్తూరు : ఉమ్మడి ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసిపి బలపర్చిన అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి పర్వత రెడ్డి విజయం సాధించారు. శుక్రవారం ఉదయం ఓట్ల   రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న చిత్తూరు కలెక్టర్ హరినారాయన్ ప్రకటించారు. సమీప ప్రత్యర్థి బాబురెడ్డి పొక్కిరెడ్డిపై 1,043 ఓట్ల ఆధిక్యంతో చంద్రశేఖర్ రెడ్డి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.
 

04:35Heavy Rains Alert: ఈ వారం భారీ వర్షాలు, ఈదురుగాలులు ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే!| Asianet News Telugu
34:35Akividu Rama Temple Reconstruction: ఆరోజే ఆకివీడు రామాలయం పునర్నిర్మాణం: రఘురామ| Asianet News Telugu
05:28Somireddy: ఏడాది కి వెయ్యి కోట్లు ఇస్తున్నాంపెన్షన్ పంపిణీ చేసిన మంత్రి సోమిరెడ్డి | Asianet Telugu
03:16Natural Star Nani పవన్ చేపట్టిన స్వచ్ఛరథం కార్యక్రమానికినేచురల్ స్టార్ నాని ప్రశంసలు| Asianet Telugu
12:04Pemmasani: గుంటూరు నగరానికి మహర్దశ పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రమంత్రి పెమ్మసాని| Asianet Telugu
08:08CM Chandrababu Naidu: మే డే సందర్బంగా కార్మికులకు5 లక్షల చెక్కు ఇచ్చిన సీఎం | Asianet News Telugu
06:03CM Chandrababu Naidu: భవన నిర్మాణ కార్మికులతో సీఎం చంద్రబాబు చిట్ చాట్ | Asianet News Telugu
07:30CM Chandrababu Naidu: నిరుపేద కుటుంబ దీన స్థితి చూసి సీఎం చంద్రబాబు భరోసా| Asianet News Telugu
03:44Visakha Express Women Incident: కదులుతున్న రైలులో ఘోరం మహిళపై ఏసీ కోచ్‌ బాయ్.. | Asianet News Telugu
69:47CM Chandrababu Speech: సీఎం చంద్రబాబు స్పీచ్ కి దద్దరిల్లిన పామర్రు నియోజకవర్గం| Asianet News Telugu