శాలువాతో సత్కరించి మరీ... పెరిగిన పెన్షన్ డబ్బులు చేతిలో పెట్టిన ఎమ్మెల్యే అనిల్

శాలువాతో సత్కరించి మరీ... పెరిగిన పెన్షన్ డబ్బులు చేతిలో పెట్టిన ఎమ్మెల్యే అనిల్

Published : Jan 01, 2023, 03:07 PM IST


అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో సామాజిక పెన్షన్లను రూ. 2,750 పెంచుతూ అవ్వా తాతలకు నూతన సంవత్సర కానుక అందించింది వైసిపి ప్రభుత్వం. 


అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో సామాజిక పెన్షన్లను రూ. 2,750 పెంచుతూ అవ్వా తాతలకు నూతన సంవత్సర కానుక అందించింది వైసిపి ప్రభుత్వం. ఇవాళ్టి(జనవరి 1) నుండే 2,750 రూపాయలను స్వయంగా కొందరు ఎమ్మెల్యేలు, వైసిపి ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పెన్షనర్ల ఇంటికే వెళ్లి అందిస్తున్నారు. ఇలా కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్దుల ఇళ్లకు వెళ్లిమరీ శాలువాలతో సత్కరించి పళ్లు, పెన్షన్ డబ్బులు చేతిలో పెట్టారు ఎమ్మెల్యే. అవ్వాతాతల కళ్ళలో ఆనందాన్ని చూసేందుకే సీఎం జగన్ పెన్షన్ల డబ్బులు పెంచారు... కాబట్టి మీ అందరి చల్లని దీవెనలు ఆయనపై వుండాలని ఎమ్మెల్యే అనిల్ అన్నారు. 

02:58మావి కుటుంబాలు కాదా చంద్రబాబు రెచ్చిపోయిన జోగి | Jogi Ramesh Family Issue
04:59మేఘన కూతురు కంటే ఎక్కువ: జోగి రమేష్ | Jogi Ramesh Reacts On His Son Rajeev Issue
05:08బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్..కుండపోత వర్షాలతో ఇక అల్లకల్లోలమే | AP Telangana Weather Alert
27:22నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
31:41Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP
28:54విద్యార్థుల గ్రాండ్ వెల్ కమ్ కి మంత్రి నారాలోకేష్ ఫిదా | Nara Lokesh Vizianagaram School Visite
17:29ఫస్ట్ టైం కంట్రోల్ తప్పిన ఫుడ్ కమిషన్ చైర్మన్| Chitha Vijay Prathap Reddy | Food Commission Chairman
04:58విశాఖలో విద్యార్థుల కోసం ప్లే గ్రౌండ్ ప్రారంభించిన మంత్రి లోకేష్ | Nara Lokesh Vizag Tour
12:10చంద్రబాబు సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే వర్షంలో తడుస్తూనే | Swarna Andhra Swachh Andhra
05:18విద్యార్థులతో వాలీబాల్ అదరగొట్టిన మంత్రి నారా లోకేష్ | Nara Lokesh Playing Volleyball