రాజకీయ ప్రత్యర్థులైన అన్నాచెల్లి వైఎస్ జగన్, షర్మిల ఒక్కటి కానున్నారని... వారి మధ్య రాజీ కుదిరిందనే ప్రచారం వేళ ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. అన్నాచెల్లి ఆస్తుల వివాదంలోకి తల్లి విజయమ్మ ఎంటర్ అయ్యారు