YS Jagan Attends Wedding Ceremony in Anantapur: నూతన వధూవరులను ఆశీర్వదించిన YS జగన్| Asianet Telugu

YS Jagan Attends Wedding Ceremony in Anantapur: నూతన వధూవరులను ఆశీర్వదించిన YS జగన్| Asianet Telugu

Published : Nov 23, 2025, 08:10 PM IST

అనంతపురం జిల్లా: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ హాజరయ్యారు. రాప్తాడు జాతీయ రహదారి సమీపంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని.. నూతన వధూవరులు మోక్షిత విష్ణుప్రియా రెడ్డి, తేజేష్‌ రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.