ప్రమాదమని తెలిసినా రైలు పైకెక్కి సెల్పీ... ప్రాణాలమీదకు తెచ్చుకున్న యువకుడు

ప్రమాదమని తెలిసినా రైలు పైకెక్కి సెల్పీ... ప్రాణాలమీదకు తెచ్చుకున్న యువకుడు

Published : Jan 27, 2022, 10:53 AM IST

గుంటూరు: ప్రమాదమని తెలిసినా ఓ యువకుడు సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. 

గుంటూరు: ప్రమాదమని తెలిసినా ఓ యువకుడు సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ వద్ద ఆగివున్న గూడ్స్ రైలు వద్ద ఫోటోలు దిగేందుకు కటికం వీరబ్రహ్మం అనే యువకుడు ప్రయత్నించాడు. అయితే సాధారణంగా సెల్పీ దిగితే మజా ఏముంటుంది కాస్త రిస్క్ చేసి దిగుదామని అనుకున్నట్లున్నారు. గూడ్స్ రైలు పక్కన నిలబడి కాకుండా పెకెక్కి సెల్పీ పోజులు ఇవ్వసాగాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ వైర్లకు అతడి చేయి తగిలి కరెంట్ షాక్ కు గురయ్యాడు. దీంతో వీరబ్రహ్మం గిలగిలా కొట్టుకుంటూ అమాంతం ఎగిరి రైల్వే ట్రాక్ పై పడ్డాడు. అతడి శరీరం దాదాపు 70శాతం కాలిపోయింది. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు యువకుణ్ణి 108 అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే వున్నట్లు సమాచారం. 

07:03అమర జవాన్ కార్తీక్ యాదవ్ కు అరుదైన గౌరవం! | Veera Jawan Karthik Yadav | Asianet News Telugu
32:39Minister Anam Ramnarayan Reddy Vedagiri Lakshmi Narasimha Swamy Temple Visit | Asianet News Telugu
04:09YS Jagan Meets Eluru Party Leaders & Local Representatives in Amaravati | Asianet News Telugu
03:59Vishnu Kumar Raju తొందరగా ముగించమన్నారు | Visakha Utsav Curtain Raiser Event | Asianet News Telugu
03:29Palla Srinivas Speech: అందరూ పాల్గొని విజయవంతం చేయండి: Visakha Utsav Event | Asianet News Telugu
03:08IAS Amrapali Kata Speech: విశాఖ ఉత్సవ్ లో ఆమ్రపాలి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
04:16Visakha Utsav Curtain Raiser Event: హోం మంత్రి అనిత సెటైర్లు | Asianet News Telugu
24:07CM Chandrababu Naidu Davos Tour: దావోస్‌ పర్యటనలో చంద్రబాబు పవర్ ఫుల్ ఇంటర్వ్యూ | Asianet Telugu
05:08Anitha Praises Woman Constable: జన్నాల్లో పోలీసులపై నమ్మకాన్ని పెంచావ్ తల్లి | Asianet News Telugu
09:58CM Chandrababu Naidu Speech: 6కి.మీ. నడిచి స్కూల్ కి వెళ్ళా చంద్రబాబు ఎమోషనల్| Asianet News Telugu