Teenage Pregnancy Rising in Andhra Pradesh | Kuppam Records 14.9% | Asianet News Telugu

Published : Feb 18, 2026, 03:42 PM IST

ఓ వైపు క్యాంటం వాలీ, ఐటి డెవలప్ మెంట్, పెట్టుబడులతో ఏపీ అభివృద్ధి దిశగా ముందుకెళ్తోంది. దేశానికే ఏపీని ఒక రోల్ మోడల్గా చూపించాలని సీఎం చంద్రబాబు ప్రభుత్వం కష్టపడుతోంది. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఒక భయంకరమైన నిజం...పేరెంట్స్ తో పాటు రాష్ట్రాన్ని కంగారు పెడుతోంది. ఏపీలో టీనేజ్ ప్రెగ్నెన్సీ రోజురోజుకు పెరిగి పోతోంది. మొత్తం 25 జిల్లాల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. టాప్ ప్లేస్ లో కుప్పం ఉంది.

08:58Nara Lokesh in Tirupati: తిరుపతిలో నారాలోకేష్ ఎంట్రీతో అభిమానుల్లో ఉరకలేసిన ఉత్సాహం| Asianet Telugu
05:43అంతర్జాతీయ బ్యాట్మింటన్ ప్లేయర్ పివి సింధుని ఓడించిన మంత్రి నారా లోకేష్ | Asianet News Telugu
02:33CM Chandrababu Launches Anna Canteen:అన్నా క్యాంటీన్ లో స్వయంగా భోజనం వడ్డించిన సీఎం| Asianet Telugu
02:56తిరుపతిలో నారాలోకేష్ క్రేజ్ చూశారా Naralokesh Launches Sports Facilities in Tirupati| Asianet Telugu
05:02క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీ లోపల ఎలా ఉంటుందో చూశారా? | Chandrababu Launches Quantum | Asianet Telugu
27:37YS Jagan Visits Juvvaladinne: జగన్ పవర్ ఫుల్ స్పీచ్ కి దద్దరిల్లిన జువ్వలదిన్నె| Asianet News Telugu
12:08చంద్రబాబుకి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ | YS Jagan Visits Juvvaladinne | Asianet News Telugu
07:19వైసీపీకి షాక్‌.. జగన్‌ సీపీఆర్వో అరెస్టు | YS Jagan CPRO Arrest | YSRCP | Asianet News Telugu
03:47YS Jagan Visits Juvvaladinne: జువ్వలదిన్నె పర్యటనలో జగన్ కోసం ఫ్యాన్స్ పరుగులు| Asianet News Telugu
07:36YS Jagan Visits Juvvaladinne: మత్స్య కారుల సమస్యలు విని జగన్ రియాక్షన్ చూడండి| Asianet News Telugu