కరోనావైరస్ : వృద్ధులకు అండగా వాలంటీర్లు..ఆగని పెన్సన్ల పంపిణీ..

కరోనావైరస్ : వృద్ధులకు అండగా వాలంటీర్లు..ఆగని పెన్సన్ల పంపిణీ..

Bukka Sumabala   | Asianet News
Published : Apr 01, 2020, 10:11 AM IST

కరోనా వైరస్‌తో లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ అమరావతి పెన్సన్ల పంపిణీ సమయానికి జరుగుతోంది. 

కరోనా వైరస్‌తో లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ అమరావతి పెన్సన్ల పంపిణీ సమయానికి జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లతో పెన్షన్ల డోర్‌ డెలివరీ మొదలయ్యింది. ఉదయం 8:30 గంటల వరకే 53శాతం పెన్షన్లు పంపిణీ అయ్యాయి. దాదాపు 59 లక్షల పెన్షన్లలో 31 
లక్షల పంపిణీ జరిగింది. పెన్షన్ల పంపిణీ సమయంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  వేలిముద్రల స్థానంలో ఫొటో గుర్తింపు ఆధారంగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. 

02:48నేతన్నలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 25వేలు| Asianet News Telugu
03:14పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స.. సీఎం చంద్రబాబు, మంత్రుల పరామర్శ | Pawan Kalyan Health Update
02:48క్షమాపణలు చెప్పిన టీడీపీ ఆర్టిస్ట్ సునీల్! | YS Bharati Video Controversy | TDP Sunil Apology
01:28ఆ నీచానికి ఒడిగట్టింది మీరే | Perni Nani Fires On Chandrababu | Asianet Telugu
18:51ఒకేఒక్కడు సీన్ రిపీట్ | CM Chandrababu Sudden Entry In Panchayat Office | Asianet Telugu
12:11Ambati Rambabu Pressmeet: ఏపీ కేబినెట్ మీటింగ్పై ప్రెస్ మీట్ లో అంబటి సెటైర్లు
35:54ఏపీ కాబినెట్ నిర్ణయాలపై కొలుసు పార్థసారథి కీలక ప్రెస్ మీట్ | Kolusu Parthasarathy Pressmeet
09:29రాష్ట్రమంతా మొత్తుకొని చెప్తున్నా..ఈ వార్డెన్లు కు ఇంకా అర్థం కాదు || Food Commission Chairman
19:00భూముల వివాదం పరిష్కరించేందుకు స్వయంగా రంగంలోకి దిగిన సీఎం | CM Chandrababu Resolves 22A Land Issue
14:11JC Ashmit Reddy: సొంత నిధులతో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఏం చేశారో చూడండి | Asianet News Telugu