గ్రామ వాలంటీర్ కుటుంబం దాష్టికం... ఓ ఇంటిపై ఎలా రాళ్లదాడి చేస్తున్నారో చూడండి.. (సిసి ఫుటేజి)

గ్రామ వాలంటీర్ కుటుంబం దాష్టికం... ఓ ఇంటిపై ఎలా రాళ్లదాడి చేస్తున్నారో చూడండి.. (సిసి ఫుటేజి)

Published : Feb 02, 2022, 10:31 AM IST

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం నారాయణపురంలో గ్రామ వాలంటీర్ అధికార అండతో రెచ్చిపోతున్నాడని ఓ బాధిత కుటుంబం వాపోతోంది. 

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం నారాయణపురంలో గ్రామ వాలంటీర్ అధికార అండతో రెచ్చిపోతున్నాడని ఓ బాధిత కుటుంబం వాపోతోంది. రైల్వే స్టేషన్ రోడ్డులో తాము నివసిస్తున్న ఇంటిని, ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకోవాలని వాలంటీర్ ఛాలెంజ్ ప్రయత్నిస్తున్నాడని బాధితుడు బండ్ల రత్నాకర్ రాజు ఆరోపించారు. ఈ క్రమంలోనే వాలంటిర్ తో పాటు కుటుంబసభ్యులు మరియమ్మ, సువార్త తమ ఇంటిపైకి వచ్చి రాళ్లదాడికి దిగినట్లు రత్నాకర్ ఆరోపించారు. ఈ రాళ్ల దాడి దృశ్యాలన్నీ సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. 

86:47లైవ్🔴: వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ | వై ఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్ | ఏషియానెట్ న్యూస్ తెలుగు
29:10PV సింధుతో వాళ్లకేం పోలిక | YS Jagan Challenges Chandrababu & Nara Lokesh | Asianet News Telugu
15:20“డీఎస్సీ అమ్ముకున్నారు”.. Call Record బయటపెట్టిన జగన్ | YS Jagan Pressmeet | AP Politics
14:04అందుకే ప్రతిపక్షం లేకుండానే సభ నడుపుతున్నారు | Jagan Comments on CM Chandrababu
17:46విజయ్ ప్రతాప్ రెడ్డి పూనకాలు తెప్పించే స్పీచ్ | AP Food Commission Chairman Powerful Speech
23:07“ఎంత లంచం ఇచ్చావో మర్యాదగా చెప్పు..!” 😡 వార్డెన్‌పై AP Food Commission Chairman ఆగ్రహం..!
24:51గుర్తుపెట్టుకో నిన్ను వదలను అసెంబ్లీ నుంచి జగన్ కు వార్నింగ్ | CM Chandrababu Speech in Assembly
34:46అసెంబ్లీలో జగన్ కి చెమటలు పట్టించిన చంద్రబాబు | CM Chandrababu Naidu speech in Assembly | Jagan
25:45బుద్దిరాలేదు ఇంకా అసెంబ్లీలో చంద్రబాబు పంచ్ లు | CM Chandrababu vs YS Jagan | AP Assembly
40:01అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Powerful Speech in AP Assembly | YS Jagan