వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని విజయవాడ డిప్యూటీ కమిషనర్ వి.మోహన్ తెలిపారు. విజయవాడలో వాహనదారులకు రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించారు.