41 వ రోజుకు మహాధర్నా : రైతులకు వంగవీటి రాధ మద్దతు

41 వ రోజుకు మహాధర్నా : రైతులకు వంగవీటి రాధ మద్దతు

Published : Jan 27, 2020, 01:18 PM IST

రాజధానిలో రైతుల ఆందోళనలు 41 వ రోజుకు చేరుకున్నాయి.

రాజధానిలో రైతుల ఆందోళనలు 41 వ రోజుకు చేరుకున్నాయి. తుళ్ళూరు, మందడం గ్రామాల్లో మహాధర్నా కొనసాగుతుంది. వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలు 41 వరోజు కొనసాగుతున్నాయి. ఇక తుళ్ళూరు మహాధర్నాలో విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే  వంగవీటి రాధ పాల్గొన్నారు. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు.