తలకిందులుగా నీటి బకెట్లో పడి.. రెండేళ్ల చిన్నారి మృతి..

తలకిందులుగా నీటి బకెట్లో పడి.. రెండేళ్ల చిన్నారి మృతి..

Bukka Sumabala   | Asianet News
Published : Jul 01, 2020, 01:50 PM IST

కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ తాలూకా రుద్రవరం మండలం చిత్తరేని పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ తాలూకా రుద్రవరం మండలం చిత్తరేని పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడి రెండు సంవత్సరాల హారిక అనే చిన్నారి మృతి చెందింది.  తల్లిదండ్రులు పని నిమిత్తం పొలం వెళ్లగా చిన్నారి ఆడుకుంటూ ఇంటి ముందర ఉన్న నీటి బకెట్లో తలకిందులుగా పడింది. ఆ పక్కన ఉన్న స్థానికులు గమనించి బకెట్లో పడిన చిన్నారిని బయటికి తీసిలోపే ఊపిరాడక  పాప  ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 

04:07మోదీకి గాడ్సే కి తేడా ఉందా? YS Sharmila Comments | AP Congress | Asianet News Telugu
19:02YS Jagan Comments: రాంబాబు చేసిన పనికి పొగడాలి అంబటిపై జగన్ కామెంట్స్| Asianet News Telugu
13:13YS Jagan: తిరుమలలో నెయ్యి కల్తీ పై కూటమి తప్పుడు ఆరోపణలు చేస్తోంది: జగన్| Asianet News Telugu
03:14Nandamuri Kalyan Ram: శ్రీ కాళహస్తిని దర్శించుకున్న నందమూరి కళ్యాణ్ రామ్| Asianet News Telugu
06:42YS Jagan Pressmeet: వడ్డీ తో సహా చెల్లిస్తాం చంద్రబాబుకి జగన్ వార్నింగ్| Asianet News Telugu
33:37YS Jagan Pressmeet: గుంటూరులో జగన్ సంచలన ప్రెస్ మీట్ | Ambati Rambabu | Asianet News Telugu
05:33YS Jagan Visits Ambati Rambabu House: గుంటూరు చేరుకున్న జగన్ | YSRCP | Asianet News Telugu
04:09YS Jagan Guntur Tour | Jagan Visit Ambati Rambabu Family | YSRCP | Guntur | Asianet News Telugu
30:04టీటీడీ వేరు టీడీపీ వేరు అనేది మర్చిపోయారు: Bhumana Karunakar Reddy Comments | Asianet News Telugu
05:23YS Jagan Guntu Tour: అంబటి ఇంటికి జగన్ దారి పొడవునా అభిమానులు | Asianet News Telugu