విజయవాడలో ఘోర ప్రమాదం... మళ్లిపెళ్ళలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృతి

విజయవాడలో ఘోర ప్రమాదం... మళ్లిపెళ్ళలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృతి

Published : Mar 16, 2022, 02:19 PM IST

గుంటూరులో విషాదం చోటుచేసుకుంది. బహుళ అంతస్తుల భవనం కోసం పునాదులు తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు మృతి కూలీలు మృతిచెందారు. 

గుంటూరులో విషాదం చోటుచేసుకుంది. బహుళ అంతస్తుల భవనం కోసం పునాదులు తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు మృతి కూలీలు మృతిచెందారు. మరో కూలీ కూడా మట్టిపెళ్ళల కింద చిక్కుకోగా వెంటనే తోటి కూలీలు అతడి బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తవడంతో ఇద్దరు కూలీలు ప్రమాదం నుండి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు.  మృతులు బిహార్ కు చెందినవారుగా గుర్తించారు. 

07:20విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగిన జగన్.. భారీగా వచ్చిన ఫ్యాన్స్ ని చూసి షాక్ | Jagan Visakhapatnam Tour
05:46జగన్ ని చూడగానే కాళ్ళ మీద పడి బోరున ఏడ్చిన మత్స్యకార కుటుంబాలు | Jagan Visakhapatnam Tour
13:42ఆ యాక్సిడెంట్ చేసిందిసీదిరి అప్పల్రాజు కొడుకే: గౌతు శిరీష | Palasa MLA Gouthu Sireesha
03:36Rain Alert: జూలై సెకండాఫ్ లో వర్షాలే వర్షాలు | Heavy Rains Likely Across Andhra Pradesh & Telangana
09:48ప్రతీ బాధిత కుటుంబానికి కోటి ఇవ్వాలి జగన్ డిమాండ్| YS Jagan Visits Visakhapatnam to Console Families
12:27మాన‌వ‌త్వం లేని ప్ర‌భుత్వం ఉండేది ఇంకా మూడేళ్లే:జగన్ | YS Jagan Visits Visakhapatnam
06:19విశాఖ పర్యటనలో జగన్ కోసం ఎగబడ్డ మహిళా అభిమానులు | YS Jagan Visits Visakhapatnam to Console Families
09:17ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంతోనే ఇంత ఘోరం జరిగింది | YS Jagan Visits Visakhapatnam to Console Families
33:42మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన జగన్ ఎమోషనల్ | YS Jagan Visits Visakhapatnam to Console Families
31:11మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన జగన్ సంచలన ప్రెస్ మీట్ | YS Jagan Visits Visakhapatnam