అదుపు తప్పి బోల్తా: బస్సు కింద ఇరుక్కున్న డ్రైవర్ (వీడియో)

అదుపు తప్పి బోల్తా: బస్సు కింద ఇరుక్కున్న డ్రైవర్ (వీడియో)

Published : May 06, 2019, 10:17 AM IST

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రమణ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన బోల్తా కొట్టింది. దాంతో 30 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 10 మంది చిన్నారులున్నారు. డ్రైవర్ బస్సు క్రింద ఇరుక్కున్నాడు.  క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

07:37Minister Nadendla Manohar: చుక్క నెయ్యి కూడా లేదు వైసీపీ పై నాదెండ్ల ఫైర్| Asianet News Telugu
22:17YS Jagan Ibrahimpatnam Tour: జగన్ పర్యటనలో జనసంద్రమైన రోడ్లు| Asianet News Telugu
01:55YS Jagan Visits Jogi Ramesh House: జోగి రమేష్ ఇంటిని పరిశీలించిన జగన్ | Asianet News Telugu
34:10YS Jagan Ibrahimpatnam Tour: జోగి రమేష్ ఇంటి ముందు జగన్ సంచలన ప్రెస్ మీట్| Asianet News Telugu
06:34YS Sharmila Comments on Modi: గాడ్సే, మోదీ ఇద్దరూ ఒకటే షర్మిల సంచలన కామెంట్స్| Asianet News Telugu
09:24CM Chandrababu Naidu Speech: కర్నూలు జిల్లాలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
02:08YS Jagan Ibrahimpatnam Tour: జోగిరమేష్ ఇంటికి జగన్ అభిమానులతో దద్దరిల్లిన హైవే| Asianet News Telugu
12:42Nagababu: వైఎస్ కుటుంబం అధికారంలోకి వచ్చినప్పుడే టీటీడీలో వివాదాలు ఎందుకు? | Asianet News Telugu
05:05YS Jagan Attends Legislative Council Chairman Koyye Mosen Raju Son Wedding | Asianet News Telugu
04:07మోదీకి గాడ్సే కి తేడా ఉందా? YS Sharmila Comments | AP Congress | Asianet News Telugu