ఏపీలో విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు 100 శాతం కరక్ట్ : సిపిఐ నారాయణ

Published : Apr 30, 2022, 10:10 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రోడ్లలో గతుకులు,గుంతలు మీద, ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న అప్రకటిత విద్యుత్ కోతలు మీద  కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తానంటున్నారు సిపిఐ నారాయణ. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ హైదరాబాదులో జరిగిన పారిశ్రామికవేత్తల పెట్టుబడుల మహాసభలో మాట్లాడుతూ పారిశ్రామిక వాడల ఏర్పాటుకు సానుకూల ప్రాంతం తెలంగాణ అని పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో లాగా అప్రకటిత విద్యుత్ కోతలు ఉండవని,గుంతల మయం అయినటువంటి ధ్వంసమైన రోడ్లు ఉండవని వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే..! కేటీఆర్ వ్యాఖ్యలను ఆంధ్ర రాష్ట్ర మంత్రులు తప్పుబడుతున్న తరుణంలో, సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మాత్రం కేటీఆర్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నాను అని, స్వయానా ఆంధ్ర తమిళనాడు రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో సందర్శించి ఆంధ్ర రోడ్ల యొక్క స్థితిగతులను తమిళనాడు రాష్ట్రం యొక్క స్థితిగతులను ఆధారాలతో సహా వివరించారు.
 
12:04Pemmasani: గుంటూరు నగరానికి మహర్దశ పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రమంత్రి పెమ్మసాని| Asianet Telugu
08:08CM Chandrababu Naidu: మే డే సందర్బంగా కార్మికులకు5 లక్షల చెక్కు ఇచ్చిన సీఎం | Asianet News Telugu
06:03CM Chandrababu Naidu: భవన నిర్మాణ కార్మికులతో సీఎం చంద్రబాబు చిట్ చాట్ | Asianet News Telugu
07:30CM Chandrababu Naidu: నిరుపేద కుటుంబ దీన స్థితి చూసి సీఎం చంద్రబాబు భరోసా| Asianet News Telugu
03:44Visakha Express Women Incident: కదులుతున్న రైలులో ఘోరం మహిళపై ఏసీ కోచ్‌ బాయ్.. | Asianet News Telugu
69:47CM Chandrababu Speech: సీఎం చంద్రబాబు స్పీచ్ కి దద్దరిల్లిన పామర్రు నియోజకవర్గం| Asianet News Telugu
07:15MLA Varla Kumar Raja Speech: ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాస్పీచ్ కి సీఎం చంద్రబాబు ఫిదా| Asianet Telugu
04:21CM Chandrababu Naidu: మేడే సందర్భంగా ఉత్తమ కార్మికులకు సీఎం చంద్రబాబు సత్కారం| Asianet News Telugu
18:01Nara Lokesh Speech: జగన్ పై లోకేష్ పంచ్ లు పడిపడి నవ్విన మంత్రులు, కార్యకర్తలు| Asianet News Telugu
31:24Payyavula Keshav: ఏపీ క్యాబినెట్ నిర్ణయాలపై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రెస్ మీట్| Asianet News Telugu