నా గర్ల్ ప్రెండ్ కు ఇవ్వాలి... పింక్ డైమండ్ ఎక్కడుందన్న...!: లోకేష్ కు యువకుడి సరదా ప్రశ్న

నా గర్ల్ ప్రెండ్ కు ఇవ్వాలి... పింక్ డైమండ్ ఎక్కడుందన్న...!: లోకేష్ కు యువకుడి సరదా ప్రశ్న

Published : Feb 27, 2023, 03:38 PM ISTUpdated : Feb 27, 2023, 03:44 PM IST

తిరుపతి : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'యువగళం' పేరిట చేపట్టిన పాదయాత్ర తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. 

తిరుపతి : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'యువగళం' పేరిట చేపట్టిన పాదయాత్ర తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే లోకేష్ కు ఓ యువకుడి నుండి వింత ప్రశ్న ఎదురయ్యింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వుండగా నారా కుటుంబం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పింక్ డెైమండ్ కోట్టేసారని వైసిపి ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ పింక్ డైమండ్ ఇప్పుడు ఎక్కడుంది? వుంటూ నాకు ఇస్తారా... నా గర్ల్ ప్రెండ్ కు గిప్ట్ గా ఇస్తా అంటూ లోకేష్ ను ప్రశ్నించాడు. దీనికి లోకేష్ ఏం సమాధానం చెప్పాడో తెలియాలంటే కింది వీడియో చూడండి.

03:34తెలుగు ప్రజలారా బిఅలర్ట్..ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగుల ప్రమాదం | Asianet News Telugu
03:11Seediri Appalaraju Arrest: అప్పలరాజు దెబ్బకు జగన్ కొంప కొల్లేరు | Asianet News Telugu
03:34Heavy Rain Alert in AP & Telangana | తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
16:38Gouthu Shireesha: పలాసలో ఏం జరుగుతోంది? సీదిరి అప్పల్రాజు అరెస్టుపై గౌతు శిరీష సంచలన కామెంట్స్
03:02ఉత్తరాంధ్రకు హిస్టారికల్ డే.. సర్వం సిద్ధమైన భోగాపురం ఎయిర్ పోర్టు | Bhogapuram Airport Opening
02:15Seediri Appalraju Wife: నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు.. పోలీసులపై సీదిరి భార్య ఫైర్
05:07Heavy Rain Alert: ముంచుకొస్తున్న వాన ఈ జిల్లాలకు హెచ్చరిక ఉరుములు, పిడుగులతో జాగ్రత్త
13:31సీఎం చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్ | YS Jagan Mass Warning to CM Chandrababu | Asianet News Telugu
18:35కాలువ అభివృద్ధిపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్న JC Prabhakar Reddy Open Challenge
06:03Tirumala Hanuman Idol Theft: తిరుమల హనుమాన్ విగ్రహం చోరీపై కూటమిపై రెచ్చిపోయిన భూమన | Asianet Telugu