ఉదయం తాళం తీసుకెళ్లి ... రాత్రి వచ్చి బండిని తీసుకెళ్లిన దొంగ..

May 19, 2021, 4:00 PM IST

శ్రీనివాసరావుతోట 6 వ లైన్ లో స్కూటీ దొంగతనం చేసిన  దృశ్యాలు. శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలోని సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డు అయినవి .