మాచర్లలో టెన్త్ విద్యార్థిని మిస్సింగ్ ... హాస్టల్ వార్డెనే ఇంతపని చేసాడా?

మాచర్లలో టెన్త్ విద్యార్థిని మిస్సింగ్ ... హాస్టల్ వార్డెనే ఇంతపని చేసాడా?

Published : Oct 07, 2022, 04:07 PM IST

పల్నాడు జిల్లా మాచర్లలో పదో తరగతి విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపుతోంది.  

పల్నాడు జిల్లా మాచర్లలో పదో తరగతి విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపుతోంది.  గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ బాలికల ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న బాలిక హాస్టల్లో వుండేది. అయితే దసరా సెలవుల సందర్భంగా ఇంటికి వెళ్లిన బాలిక కనిపించకుండా పోయింది. ఆమె ఆఛూకీ కోసం వెతికిన తల్లిదండ్రులు ఎక్కడా జాడలేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇలా బాలిక మిస్సింగ్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో హాస్టల్ వార్డెన్ గా పనిచేసిన శ్రీనివాసరావుపై బాలిక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడే తమ పాపను కిడ్నాప్ చేసివుంటాడని అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు వార్డెన్ విషయం బయటకు రాకుండా చూస్తున్నారు. మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు బాలిక కోసం గాలిస్తున్నారు. బాలిక మిస్సింగ్ తో తమకు ఎలాంటి సబంధం లేదని స్కూల్ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. 

06:08దేవరపల్లిలో అడుగుపెట్టిన జగన్ భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్ | YS Jagan East Godavari Tour Devarapalli
21:40రైస్ తింటే క్యాన్సర్ వస్తుందంట చంద్రబాబుపై జగన్ పంచ్ లు | YS Jagan East Godavari Tour | Devarapalli
10:39సినిమా రేంజ్ లో జగన్‌ మాస్ ఎంట్రీ | YS Jagan Visits Devarapalli Tobacco Procurement Centre
06:10ప్రశ్నిస్తే అక్రమ కేసులు అక్రమ అరెస్ట్ లు: జగన్‌ | YS Jagan Pressmeet Devarapalli
03:01జగన్ హెలికాప్టర్ చుట్టుముట్టిన జనం | YS Jagan Devarapalli Tour | Asianet News Telugu
13:27Pushpa Srivani Pressmeet: మంత్రి గుమ్మడి సంధ్యారాణికి శాఖపైకనీస అవగాహన లేదు
03:35Bhogapuram Airport ప్రారంభోత్సవంలో రామ్మోహన్ నాయుడు ఎమోషనల్ | Asianet News Telugu
27:28భోగాపురం ఎయిర్ పోర్ట్ లోపల ఎలా ఉందో చూడండి | Inside Bhogapuram International Airport
714:59కళ్ళు చెదిరే హంగులతో భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం | PM Modi to Inaugurate Bhogapuram Airport
05:22భోగాపురం వేదికగా గిన్నిస్ రికార్డ్ | Dhimsa Dance at Bhogapuram Airport | Asianet News Telugu