ఒక్కొక్కడికి చెప్పులతో సమాధానం చెబుతాం..: అసభ్య పోస్టులపై టిడిపి అనిత సీరియస్

ఒక్కొక్కడికి చెప్పులతో సమాధానం చెబుతాం..: అసభ్య పోస్టులపై టిడిపి అనిత సీరియస్

Published : Jul 17, 2023, 05:23 PM IST

విజయవాడ : మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిని చెప్పులతోనే సమాధానం చెబుతామంటూ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హెచ్చరించారు.

విజయవాడ : మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిని చెప్పులతోనే సమాధానం చెబుతామంటూ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హెచ్చరించారు. ముఖ్యంగా టిడిపి మహిళా నేతలపై పోస్టులు పెడుతున్న ప్రతి ఒక్కడి చిట్టా తమ దగ్గర ఉందని... సీఎం జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి వచ్చిన వారిని కాపాడలేడని హెచ్చరించారు. మహిళలపై అపభ్యకర కామెంట్స్ చేస్తున్న వైసిపి శ్రేణులను జగన్ కంట్రోల్ చేసుకోవాలని... లేదంటే మేమే వారిని కంట్రోల్ చేస్తామని అనిత హెచ్చరించారు. విజయవాడ దుర్గ గుడి వద్ద తెలుగు మహిళల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో వంగలపూడి అనితతో పాటు మహిళలంతా కాళ్ల చెప్పులు చేతిలో పట్టుకుని చూపిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చిననాటి నుడి తమపై అసభ్య పోస్టులు పెడుతున్నారని... సజ్జల భార్గవరెడ్డి  వైసిపి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా నియమితులై తర్వాత ఈ అసభ్య పోస్టింగులు మరింత పెరిగాయన్నారు. మీ తల్లులపైనా ఇలాగే కామెంట్స్ చేస్తే ఊరుకుంటారా..? అంటూ అనిత సీరియస్ అయ్యారు. 

08:58Nara Lokesh in Tirupati: తిరుపతిలో నారాలోకేష్ ఎంట్రీతో అభిమానుల్లో ఉరకలేసిన ఉత్సాహం| Asianet Telugu
05:43అంతర్జాతీయ బ్యాట్మింటన్ ప్లేయర్ పివి సింధుని ఓడించిన మంత్రి నారా లోకేష్ | Asianet News Telugu
02:33CM Chandrababu Launches Anna Canteen:అన్నా క్యాంటీన్ లో స్వయంగా భోజనం వడ్డించిన సీఎం| Asianet Telugu
02:56తిరుపతిలో నారాలోకేష్ క్రేజ్ చూశారా Naralokesh Launches Sports Facilities in Tirupati| Asianet Telugu
05:02క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీ లోపల ఎలా ఉంటుందో చూశారా? | Chandrababu Launches Quantum | Asianet Telugu
27:37YS Jagan Visits Juvvaladinne: జగన్ పవర్ ఫుల్ స్పీచ్ కి దద్దరిల్లిన జువ్వలదిన్నె| Asianet News Telugu
12:08చంద్రబాబుకి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ | YS Jagan Visits Juvvaladinne | Asianet News Telugu
07:19వైసీపీకి షాక్‌.. జగన్‌ సీపీఆర్వో అరెస్టు | YS Jagan CPRO Arrest | YSRCP | Asianet News Telugu
03:47YS Jagan Visits Juvvaladinne: జువ్వలదిన్నె పర్యటనలో జగన్ కోసం ఫ్యాన్స్ పరుగులు| Asianet News Telugu
07:36YS Jagan Visits Juvvaladinne: మత్స్య కారుల సమస్యలు విని జగన్ రియాక్షన్ చూడండి| Asianet News Telugu