గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రాంగోపాల్ రెడ్డిని గెలిపించండి..: నందమూరి బాలకృష్ణ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రాంగోపాల్ రెడ్డిని గెలిపించండి..: నందమూరి బాలకృష్ణ

Published : Oct 21, 2022, 05:01 PM IST

హిందూపురం : వచ్చేఏడాది మార్చిలో జరగనున్న పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి తరపున భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి బరిలో దిగుతున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. 

హిందూపురం : వచ్చేఏడాది మార్చిలో జరగనున్న పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి తరపున భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి బరిలో దిగుతున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఉన్నత విద్యావంతుడు, క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం నాయకుడిగా చాలా అనుభవం కలిగిన ఆయనను ఉమ్మడి కడప, కర్నూల్, అనంతపురం జిల్లాల పట్టభద్రులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు, ఉన్నత విద్యావంతులు, నందమూరి అభిమానులు, టిడిపి కుటుంబసభ్యులు గెలిపించుకోవాలని సూచించారు. వైసిపి ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సదవకాశం అన్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఓటుహక్కును పొందేందుకు జరుగనున్న ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని బాలయ్య పిలుపునిచ్చారు. 

11:42ఒక్కసారిగా ఏం జరిగిందో చూడండి | Dy CM Pawan Kalyan Rajamandry Tour | Asianet News Telugu
06:34Minister Savitha రక్తం ఏరులై పారించిన చరిత్ర నీది జగన్ పై మంత్రి సవిత ఆగ్రహం.. | Asianet News Telugu
13:20Chandrababu Naidu: సంజీవిని పని తీరు అడిగితెలుసుకున్న సీఎం చంద్రబాబు| Asianet News Telugu
16:03Bhumana Karunakar Reddy Pressmeet: వాళ్లంతా జగత్ కిలాడీలు భూమన సంచలన కామెంట్స్| Asianet News Telugu
27:17CM Chandrababu:ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించినసీఎం చంద్రబాబు కీలక సూచన | Asianet News Telugu
123:44FULL SPEECH : గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతుంది | CM Chandrababu Full Speech Today | Asianet Telugu
09:31స్పీచ్ మధ్యలో ఎమోషనల్ అయిన బాబు | CM Chandrababu Speech @puthalapattu | Asianet Telugu
03:16YS Jagan VS Chandrababu | ముగ్గురు పిల్లల్ని కనడంపై | Asianet News Telugu
05:052029 ఆగస్టు లోపు ఆ పని చేస్తా | CM Chandrababu Speech Today | Asianet Telugu
25:01బాబు ఊరమాస్ ర్యాగింగ్ | CBN Hilarious Speech | Asianet Telugu
Read more