అన్నీ రాసుకుంటున్నాం.. వడ్డీతో సహా చెల్లిస్తాం.. నారాలోకేష్

అన్నీ రాసుకుంటున్నాం.. వడ్డీతో సహా చెల్లిస్తాం.. నారాలోకేష్

Bukka Sumabala   | Asianet News
Published : Jun 15, 2020, 11:40 AM IST

టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ అనంతపురం చేరుకున్నారు. 

టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ అనంతపురం చేరుకున్నారు.  జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. తప్పుడు కేసులు పెడుతున్నారని, కావాలని అరెస్టులు చేస్తున్నారని జగన్ ప్రబుత్వాన్ని దుయ్యబట్టారు. అన్నీ రాసుకుంటున్నాం, వడ్డీతో సహా చెల్లిస్తాం అన్నారు. తొందరలోనే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. వాహనాల కొనుగోలు ఆరోపణలపై అరెస్టయిన తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి నారా లోకేష్ అనంతపురం వచ్చిన సంగతి తెలిసిందే. 

407:50AP & TElangana Rain Alert! వాతావరణశాఖా హెచ్చరిక రానున్న వారం రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు |
23:27YS Jagan Pressmeet: విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై జగన్ కీలక ప్రెస్ మీట్| Asianet News Telugu
08:34YS Jagan Meets Vizag Steel Plant Tragedy Victims: స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా.. వైఎస్ జగన్
12:00వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘటనపై జగన్ సంచలన కామెంట్స్ | Jagan Comments on Vizag Steel Plant Incident
12:50నువ్విచ్చేదేందయ్యా బోడి కూటమి పై రెచ్చిపోయిన జగన్ | YS Jagan Press Meet on Vizag Steel Plant
03:28Vizag Steel Plant Incident: విశాఖ ఉక్కు కర్మాగారం ఘోర విషాదం వెనుక వొళ్ళు గగురుపుట్టే నిజాలు
04:51Nandu's World Controversy: నమ్మి డబ్బులిస్తే ఇదే పరిస్థితి.. యూట్యూబర్స్ 'నందూస్ వరల్డ్' దందా
11:57కడుపుకు అన్నం తింటున్నావా..! లేక..😡 Food Commission Chairman Inspection In Dr Br Ambedkar Gurukulam
32:40Nara Lokesh Russia Tour: రష్యా పర్యటనలో నారాలోకేష్ తెలుగు డయాస్పోరా సమావేశం | Asianet News Telugu
05:36రేయ్.. సూర్యనారాయణ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ వార్నింగ్‌ | JC Prabhakar Reddy | Asianet Telugu