జగన్ సర్కార్ పై ఆగ్రహం... మీసం తిప్పి తొడగొట్టిన యరపతినేని

జగన్ సర్కార్ పై ఆగ్రహం... మీసం తిప్పి తొడగొట్టిన యరపతినేని

Published : Dec 21, 2020, 09:55 AM IST

గుంటూరు: వైసీపీ ప్రభుత్వం పోలీసుల సహాకారంతో తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి అణచి వేయాలని చూస్తోందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. 

గుంటూరు: వైసీపీ ప్రభుత్వం పోలీసుల సహాకారంతో తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి అణచి వేయాలని చూస్తోందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగిన సభలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం ఎంతలా అణచివేస్తే టిడిపి నాయకులు, కార్యకర్తలు అంతగా పైకి లేస్తామన్నారు. త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయిని... వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 
 

12:21రంపచోడవరం నియోజకవర్గంలో సామాన్యుడిలా పవన్ అడవితల్లిబాట | Adavi Thallibata 2.0 Launch
14:48మీరొస్తే మాకు పెద్ద పండగ సారూ..ఈ మహిళా స్పీచ్ కి పడిపడి నవ్విన పవన్ | Adavi Thallibata 2.0 Launch
10:25Sajjala Ramakrishna Reddy Sensational Comments On Localbody Elections 2026 | Asianet News Telugu
21:50ఇది బాబుగారి మాటగా చెబుతున్న | Atchennaidu On Local Body Elections | Asianet News Telugu
11:42Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
10:14జగన్ ను అడ్డంగా ఇరికించిన సాయిరెడ్డి | Vijaysai Reddy On YS Jagan | Asianet News Telugu
09:10అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
02:54బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
10:55చంద్రబాబుపై శివరాజ్ సింగ్ పొగడ్తలు | Shivraj Singh Speech | Asianet Telugu
29:35బుర్రిపాలెంని ఉర్రుతలూగించిన బాబు ఉరమాస్ స్పీచ్ | Chandrababu Buripalem Speech | Asianet Telugu