అచ్చెన్నను వెంటనే రిలీజ్ చేయాలి.. బండారు సత్యనారాయణ

Jul 2, 2020, 6:04 PM IST

అచ్చెన్నాయుడు అరెస్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షం గొంతు వినిపిస్తే అరెస్టులు చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా తప్పులు చేయచ్చు.. దానికి వ్యవస్థలున్నాయి. ఆ ప్రకారం చర్యలు తీసుకోవాల కానీ ఇలా కక్షపూరితంగా చేయడం దారుణం అని టీడీపీ నేత బండారు సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నం టీడీపి ఆఫీస్ లో జరిగిన ప్రెస్ మీట్ లో బండారు సత్య నారాయణ మాట్లాడారు.