ఘన నివాళి... మనవడు దేవాన్ష్, కొడుకు లోకేష్ తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు చంద్రబాబు

ఘన నివాళి... మనవడు దేవాన్ష్, కొడుకు లోకేష్ తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు చంద్రబాబు

Naresh Kumar   | Asianet News
Published : May 28, 2021, 12:10 PM IST

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 98వ జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. 

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 98వ జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. తనయుడు లోకేష్, మనవడు దేవాన్ష్ తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్న చంద్రబాబు సమాధిపై పూలుజల్లి నివాళి అర్పించారు. వీరివెంట తెలంగాణ టిడిపి అధ్యక్షులు రమణతో పాటు ఇతర నాయకులు వున్నారు. 

06:34YS Sharmila Strong Attack on BJP Govt | VB Gram Scheme Is Fake & Misleading | Asianet News Telugu
05:22మద్దతు ఇవ్వడం ఎందుకు?అడుక్కోవడం ఎందుకు? Sharmila Strong Counter to Chandrababu | Asianet News Telugu
11:18Payyavula Keshav: 2022లోనే లడ్డూ కల్తీ జరిగింది అయినా కొనసాగించారు: పయ్యావుల| Asianet News Telugu
08:18Sathyakumar yadav: నెయ్యిలో కల్తీ జరిగిందని వైసీపీ ఒప్పుకున్నట్లే: సత్యకుమార్| Asianet News Telugu
05:47Hyderabad to Chennai Bullet Train Via Amaravati | Visakh DRM Lalit Bohra | Asianet News Telugu
03:24Ambati Rambabu Rajahmundry Jail: రాజమండ్రి సెంట్రల్ జైలు కు అంబటి తరలింపు| Asianet News Telugu
17:29Botsa Satyanarayana Press Meet: చంద్రబాబుని అంబటి ఏం అనలేదు: బొత్స | Asianet News Telugu
24:52Jogi Ramesh Pressmeet: లోకేష్ ఆదేశాలతో నేనా పై దాడి చేసారు: జోగి రమేష్| Asianet News Telugu
17:40Ambati House Attack: అంబటి ఇంటి దాడి పై సంచలన విషయాలు బయట పెట్టిన కుమార్తె| Asianet News Telugu
04:18YSRCP Ambati Rambabu House Attack అంబటి ఇంటి పై దాడి చేసిన దృశ్యాలు ఇవే| Asianet News Telugu