టీచర్లూ జాగ్రత్త... డబ్బు ఆశ చూపించి కొనాలని చూస్తున్నారు:చంద్రబాబు

టీచర్లూ జాగ్రత్త... డబ్బు ఆశ చూపించి కొనాలని చూస్తున్నారు:చంద్రబాబు

Published : Mar 12, 2023, 04:00 PM IST

అమరావతి : ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైసిపి అడ్డదారుల్లో ప్రయత్నిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

అమరావతి : ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైసిపి అడ్డదారుల్లో ప్రయత్నిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు.విద్యావంతులైన టీచర్లు ఆలోచించి ఓటేయాలని... మీ సమస్యలపై ఎవరు బలంగా పోరాడతారో వారికే ఓటేసి గెలిపించుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులకు ఈ జగన్ రెడ్డి మీకు టిఏ, డిఏ ఎందుకు ఇవ్వడం లేదు?
జీతాలు ఎందుకు పెంచలేదు ? మొదటి తారీకునే జీతాలు ఎందుకు ఇవ్వటం లేదు? అని ప్రశ్నించారు. టిడిపి అధికారంలో వుండగా టీచర్లకు నెలనెలా మొదటి తారీఖునే జీతాలు ఇచ్చామని... పండుగ వచ్చినప్పుడు ముందుగానే జీతాలు ఇచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. 

 

03:28AP Telangana Weather Alert: ఏపీ, తెలంగాణలో మరో 6 రోజులు దంచికొట్టనున్న వర్షాలు
02:58మావి కుటుంబాలు కాదా చంద్రబాబు రెచ్చిపోయిన జోగి | Jogi Ramesh Family Issue
04:59మేఘన కూతురు కంటే ఎక్కువ: జోగి రమేష్ | Jogi Ramesh Reacts On His Son Rajeev Issue
05:08బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్..కుండపోత వర్షాలతో ఇక అల్లకల్లోలమే | AP Telangana Weather Alert
27:22నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
31:41Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP
28:54విద్యార్థుల గ్రాండ్ వెల్ కమ్ కి మంత్రి నారాలోకేష్ ఫిదా | Nara Lokesh Vizianagaram School Visite
17:29ఫస్ట్ టైం కంట్రోల్ తప్పిన ఫుడ్ కమిషన్ చైర్మన్| Chitha Vijay Prathap Reddy | Food Commission Chairman
04:58విశాఖలో విద్యార్థుల కోసం ప్లే గ్రౌండ్ ప్రారంభించిన మంత్రి లోకేష్ | Nara Lokesh Vizag Tour
12:10చంద్రబాబు సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే వర్షంలో తడుస్తూనే | Swarna Andhra Swachh Andhra