వైసిపి దాడులపై కేంద్రానికి ఫిర్యాదు... డిల్లీకి చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు

వైసిపి దాడులపై కేంద్రానికి ఫిర్యాదు... డిల్లీకి చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు

Published : Oct 25, 2021, 01:07 PM IST

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని న్యూడిల్లీకి చేరుకున్నారు. 

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని న్యూడిల్లీకి చేరుకున్నారు. ఇటీవల టిడిపి కార్యాలయంపై దాడితో రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ వ్యవహార తీరుపై కేంద్రంతో పాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఇందుకోసం చంద్రబాబుతో పాటు టిడిపి నేతల బృందం రెండురోజుల పాటు డిల్లీలో పర్యటించనుంది. ఇప్పటికే ఈ బృందం   ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంది.

03:35Bhogapuram Airport ప్రారంభోత్సవంలో రామ్మోహన్ నాయుడు ఎమోషనల్ | Asianet News Telugu
27:28భోగాపురం ఎయిర్ పోర్ట్ లోపల ఎలా ఉందో చూడండి | Inside Bhogapuram International Airport
714:59కళ్ళు చెదిరే హంగులతో భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం | PM Modi to Inaugurate Bhogapuram Airport
05:22భోగాపురం వేదికగా గిన్నిస్ రికార్డ్ | Dhimsa Dance at Bhogapuram Airport | Asianet News Telugu
03:27ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు.. రెండున్నర గంటలపాటు భోగాపురంలో మోదీ | Asianet News Telugu
65:113వ రోజు కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి స్పీచ్ | Nara Bhuvaneswari Visits Horticulture Hub in Kuppam
11:33ప్రపంచ స్థాయి ఫెసిలిటీస్‌తో భోగాపురం ఎయిర్‌పోర్ట్ | Alluri Sitarama Raju International Airport
13:34కడుపుకి గడ్డి తింటున్నావా సీఎం చంద్రబబుపై జగన్ సంచలన కామెంట్స్| YS Jagan Presmeet at Srikakulam
18:16సీఎం చంద్రబబుపై జగన్ సంచలన కామెంట్స్ | YS Jagan Strong Attack on Chandrababu
10:36జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పోలీస్ లాఠీ ఛార్జ్ | YS Jagan Srikakulam Tour | Asianet News Telugu