కుప్పంలో చంద్రబాబు రోడ్ షో... మంగళహారతులు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం

కుప్పంలో చంద్రబాబు రోడ్ షో... మంగళహారతులు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం

Published : Feb 25, 2021, 04:58 PM IST

చిత్తూరు: టిడిపి జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల కుప్పం పర్యటన నేటి(గురువారం)తో ప్రారంబమయ్యింది. 

చిత్తూరు: టిడిపి జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల కుప్పం పర్యటన నేటి(గురువారం)తో ప్రారంబమయ్యింది. ఇవాళ ఉదయమే విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లిన చంద్రబాబు  అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కుప్పంలో ఘన స్వాగతం లభించింది. టిడిపి నాయకులు, కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు కూడా చంద్రబాబు రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మంగళహారతులు, పూర్ణకుంభంతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. 

03:35Bhogapuram Airport ప్రారంభోత్సవంలో రామ్మోహన్ నాయుడు ఎమోషనల్ | Asianet News Telugu
27:28భోగాపురం ఎయిర్ పోర్ట్ లోపల ఎలా ఉందో చూడండి | Inside Bhogapuram International Airport
714:59కళ్ళు చెదిరే హంగులతో భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం | PM Modi to Inaugurate Bhogapuram Airport
05:22భోగాపురం వేదికగా గిన్నిస్ రికార్డ్ | Dhimsa Dance at Bhogapuram Airport | Asianet News Telugu
03:27ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు.. రెండున్నర గంటలపాటు భోగాపురంలో మోదీ | Asianet News Telugu
65:113వ రోజు కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి స్పీచ్ | Nara Bhuvaneswari Visits Horticulture Hub in Kuppam
11:33ప్రపంచ స్థాయి ఫెసిలిటీస్‌తో భోగాపురం ఎయిర్‌పోర్ట్ | Alluri Sitarama Raju International Airport
13:34కడుపుకి గడ్డి తింటున్నావా సీఎం చంద్రబబుపై జగన్ సంచలన కామెంట్స్| YS Jagan Presmeet at Srikakulam
18:16సీఎం చంద్రబబుపై జగన్ సంచలన కామెంట్స్ | YS Jagan Strong Attack on Chandrababu
10:36జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పోలీస్ లాఠీ ఛార్జ్ | YS Jagan Srikakulam Tour | Asianet News Telugu