Paritala Sriram Mass Warning: నోటికొచ్చినట్లు మాట్లాడితే అంతే | Ambati Rambabu | Asianet News Telugu

Paritala Sriram Mass Warning: నోటికొచ్చినట్లు మాట్లాడితే అంతే | Ambati Rambabu | Asianet News Telugu

Published : Feb 01, 2026, 02:07 AM IST

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్‌ ఖండించారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే కుక్కను కొట్టినట్లు కొడతారని హెచ్చరించారు.