గుంటూరులో డర్టీ కల్చర్... అర్ధరాత్రి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు

గుంటూరులో డర్టీ కల్చర్... అర్ధరాత్రి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు

Published : Aug 03, 2021, 02:28 PM IST

గుంటూరు: సమాజంలో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న ప్రముఖులు, చట్టాలను కాపాడాల్సిన పోలీసు గలీజ్ పనులు చేస్తూ అడ్డంగా బుక్కయిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

గుంటూరు: సమాజంలో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న ప్రముఖులు, చట్టాలను కాపాడాల్సిన పోలీసు గలీజ్ పనులు చేస్తూ అడ్డంగా బుక్కయిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. గుంటూరు పట్టణంలో రేవ్ పార్టీ కల్చర్ వెలుగుచూసింది. లక్ష్మీపురంలో లక్ష్మీపురంలో ఓ బిల్డింగ్‌లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో అర్ధరాత్రి పట్టాబిపురం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు మహిళలు, 20 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న ఓ సీఐతో పాటు మరో ముగ్గురు ప్రముఖులను తప్పించినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ రేవ్ పార్టీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

08:33Anchor Shyamala Sensational Comments On Kota Rukmini | Asianet News Telugu
18:41పీకే గారి కోటలో కేకే కబుర్లు పవన్ పై శ్యామల సెటైర్లు | Are Shyamala Press Meet Comments on Pawan
08:12పిల్లలు ఫిర్యాదు చేశారని వాళ్ళని మీరు ఏమైనా అంటే 🔥 AP State Food Commission Chairman
01:12నా క్రెడిట్ కార్డు బిల్స్ బ్రాహ్మణి కడుతుంది: Nara Lokesh | Upasana Konidela | Asianet News Telugu
53:12సీఐఐ అంతర్జాతీయ సదస్సులో ఇంటర్వ్యూ అదరగొట్టిన మంత్రి లోకేష్ | Nara Lokesh at CII Partnership Summit
10:07ఎవ్వరూ రారు అనుకున్నావా? అంగన్వాడీపై ఫుడ్ కమీషన్ చైర్మన్ ఆగ్రహం | AP Food Commission Chairman
26:01మురసు తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం | CM Chandrababu Reviews Flood Situation
07:31రైతులతో కలిసి సామాన్యుడిలా పొలాల్లోకి దిగిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Visits Cyclone-Hit Areas
04:34నెల్లూరు మేయర్ గా భారీ విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్ | Roop Kumar Yadav Wins Big as Nellore Mayor
03:26పల్నాడు జిల్లాలో వరద బీభత్సం జలమయమైన జాతీయ రహదారి| Palnadu District | Heavy Rains Traffic Disruption