ఏపీలో రేషన్ డీలర్ల మెరుపు సమ్మె.. ఆగిన ఎనిమిదవ విడత రేషన్ పంపిణీ..

ఏపీలో రేషన్ డీలర్ల మెరుపు సమ్మె.. ఆగిన ఎనిమిదవ విడత రేషన్ పంపిణీ..

Bukka Sumabala   | Asianet News
Published : Jul 20, 2020, 05:05 PM IST

ఏపీలో రేషన్ డీలర్లు మెరుపు సమ్మెకు దిగారు. 

ఏపీలో రేషన్ డీలర్లు మెరుపు సమ్మెకు దిగారు. విశాఖ జిల్లా, మాకవరపాలెంలో రేషన్ డీలర్ల యూనియన్లన్నీ కలిసి సామూహిక సమ్మెకు దిగారు. ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కావల్సిన ఎనిమిదో విడత రేషన్ పంపిణీపై పడింది. తమ న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని, ప్రభుత్వం స్పందించే వరకూ పంపిణీని నిలిపివేస్తున్నట్లు డీలర్ల ప్రకటించారు. సీఎం జగన్ స్పందించి న్యాయం చేసే వరకు రేషన్ పంపిణీ నిలిపివేస్తున్నారు. ఏడు విడతలుగా పంపిణీ చేస్తే రెండు‌ విడతలు మాత్రమే కమిషన్ ఇచ్చారని డీలర్లు అంటున్నారు. కనీసం మాస్కులు, శానిటైజర్లు కూడా ఇవ్వడం లేదన,ి ఆరుగురు రేషన్ డీలర్లు కరోనాతో మరణిస్తే కనీసం ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

03:34రైతుల్లో కొత్త ఆశలు.. వచ్చే 5 రోజులు ఈ ప్రాంతాల్లో వానలే వానలు | AP &Telangana Weather Update
03:56కరోనాతో నలుగురు మృతి ఏపీలో ఎన్ని కేసులు ఉన్నాయంటే | COVID-19 Alert in Andhra Pradesh
10:44అమరావతిలో జగన్నాథుని రథాన్ని లాగిన సీఎం చంద్రబాబు | Amaravati Jagannath Rath Yatra
15:13జగన్నాథుని రథయాత్రలో CM చంద్రబాబు సూపర్ స్పీచ్ | CM Chandrababu Naidu Speech | Jagannath Rath Yatra
30:42టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్| Nara Lokesh Powerful Speech
02:51శ్రీవారిని దర్శించుకున్ననారా భువనేశ్వరి, అయ్యన్న పాత్రుడు | Nara Bhuvaneswari Visits Tirumala
03:53జగన్‌ 2.ఓ సూపర్‌యాప్‌ ఆవిష్కరించిన జగన్ | YS Jagan Launches Jagan 2.0 Super App
03:23Heavy Rain Alert: ఖరీఫ్ సాగుపై ఎండల దెబ్బ రాబోయే 7 రోజులు ఎలా ఉండబోతోందంటే? | AP & Telangana Weather
27:22కడప జిల్లా ఉన్నత పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పిన లోకేష్| Nara Lokesh Visit Proddatur ZP High School
05:19భీమవరం బహిరంగ సభకు సినిమా రేంజ్ లో జగన్ ఎంట్రీ | YS Jagan Bhimavaram Tour