ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తిరులమ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. శుక్రవారం వీఐపీ విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మీడియాతో మాట్లాడారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగడుగునా కృషి చేస్తున్నారని తెలిపారు.