పోసాని వ్యాఖ్యలు మిస్ ఫైర్... జగన్ పై పోరుకి పవన్ ఆయుధం సిద్ధం..!

Sep 29, 2021, 3:38 PM IST

సినీనటుడు పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ప్రతికూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఉచ్చులో పోసాని కృష్ణమురళి పడినట్లు కనిపిస్తున్నారు.