Farmers March : అమ్మవారికి పొంగళ్లు పెడుతుంటే అరెస్ట్ చేసిన పోలీసులు

Farmers March : అమ్మవారికి పొంగళ్లు పెడుతుంటే అరెస్ట్ చేసిన పోలీసులు

Published : Jan 10, 2020, 01:37 PM IST

మందడంలో పోలేరమ్మ గుడి వద్ద అమ్మవారికి నైవేద్యం పెడుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది.  

మందడంలో పోలేరమ్మ గుడి వద్ద అమ్మవారికి నైవేద్యం పెడుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది.  పోలేరమ్మ గుడి వద్ద రైతుల్ని అరెస్టు చేసి వ్యాన్ లో తరలించారు. అంతేకాదు ఐనవోలులో అపార్ట్మెంట్ లోకి చొరబడి మరీ రైతుల్ని పట్టుకొచ్చి వ్యాన్ లో ఎక్కించారు. పోలీసుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.