పురుగుల మందు పట్టుకుని... న్యాయం చేయాలంటూ ఆత్మహత్యకు సిద్దమైన జడ్జి తల్లి

పురుగుల మందు పట్టుకుని... న్యాయం చేయాలంటూ ఆత్మహత్యకు సిద్దమైన జడ్జి తల్లి

Published : Dec 23, 2022, 04:44 PM IST

విజయవాడ : అందరికీ న్యాయం చెప్పిన జడ్జి తల్లే తనకు అన్యాయం జరిగిందంటూ పురుగుల పట్టుకుని ఆత్మహత్యకు సిద్దమయ్యింది. 

విజయవాడ : అందరికీ న్యాయం చెప్పిన జడ్జి తల్లే తనకు అన్యాయం జరిగిందంటూ పురుగుల పట్టుకుని ఆత్మహత్యకు సిద్దమయ్యింది. కొడుకు చనిపోయి పుట్టెడు ధు:ఖంలో వున్న ఆ తల్లికి అండగా వుండాల్సింది పోయి కొందరు నాయకులు ఆమె భూమి కబ్జాకు యత్నిస్తున్నారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆ వృద్దురాలు తన పొలంలోనే ఆత్మహత్యకు సిద్దమయ్యంది. ఈ ఘటన కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో చోటుచేసుకుంది.   

జనసేన నాయకులు తెలిపిన వివరాల ప్రకారం... పెడనకు చెందిన పడమట వెంకటసుబ్బమ్మ అనే వృద్దురాలి కొడుకు తిరుమల రావు న్యాయమూర్తిగా పనిచేస్తూ అకాలమరణం చెందారు. దీంతో   ఒంటరిగా మారిన వెంకటసుబ్బమ్మకు చెందిన విలువైన వ్యవసాయ భూమిపై మంత్రి జోగి రమేష్ అనుచరుడు పామర్తి సాంబశివరావు అలియాస్ డొకోమో సాంబ కన్నుపడింది. దిక్కులేని ఆ తల్లిని బెదిరించి ఆ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన ఆ వృద్దురాలు భూమికోసం రెండేళ్ళుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో పురుగుల మందు తాగి చావడానికి సిద్దమయ్యింది. ఈ మేరకు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ చేతిలో పురుగుల మందుతో ఆమె వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాధిత మహిళకు పెడన జనసేన నాయకులు అండగా నిలిచారు. 

03:34తెలుగు ప్రజలారా బిఅలర్ట్..ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగుల ప్రమాదం | Asianet News Telugu
03:11Seediri Appalaraju Arrest: అప్పలరాజు దెబ్బకు జగన్ కొంప కొల్లేరు | Asianet News Telugu
03:34Heavy Rain Alert in AP & Telangana | తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
16:38Gouthu Shireesha: పలాసలో ఏం జరుగుతోంది? సీదిరి అప్పల్రాజు అరెస్టుపై గౌతు శిరీష సంచలన కామెంట్స్
03:02ఉత్తరాంధ్రకు హిస్టారికల్ డే.. సర్వం సిద్ధమైన భోగాపురం ఎయిర్ పోర్టు | Bhogapuram Airport Opening
02:15Seediri Appalraju Wife: నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు.. పోలీసులపై సీదిరి భార్య ఫైర్
05:07Heavy Rain Alert: ముంచుకొస్తున్న వాన ఈ జిల్లాలకు హెచ్చరిక ఉరుములు, పిడుగులతో జాగ్రత్త
13:31సీఎం చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్ | YS Jagan Mass Warning to CM Chandrababu | Asianet News Telugu
18:35కాలువ అభివృద్ధిపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్న JC Prabhakar Reddy Open Challenge
06:03Tirumala Hanuman Idol Theft: తిరుమల హనుమాన్ విగ్రహం చోరీపై కూటమిపై రెచ్చిపోయిన భూమన | Asianet Telugu