Nimmala Ramanaidu slams Ambati Rambabu: జంతువులు కూడా సిగ్గు పడుతున్నాయి | Asianet News Telugu

Nimmala Ramanaidu slams Ambati Rambabu: జంతువులు కూడా సిగ్గు పడుతున్నాయి | Asianet News Telugu

Published : Feb 01, 2026, 03:02 AM IST

సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తప్పుపట్టారు. అంబటి వ్యాఖ్యలు చూసి జంతువులు కూడా సిగ్గుపడుతున్నాయన్నారు.