జాతిరత్నాలును మించిన వినోదంతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి..: నవీన్ పొలిశెట్టి

జాతిరత్నాలును మించిన వినోదంతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి..: నవీన్ పొలిశెట్టి

Published : Aug 27, 2023, 03:41 PM IST

విజయవాడ : త్వరలోనే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ విడుదల కానున్న నేపథ్యంలో హీరో నవీన్ పొలిశెట్టి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు.

విజయవాడ : త్వరలోనే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ విడుదల కానున్న నేపథ్యంలో హీరో నవీన్ పొలిశెట్టి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. వచ్చే నెల (సెప్టెంబర్) 7న హీరో నవీన్, హీరోయిన్ అనుష్క నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇవాళ విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్న నవీన్ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు నవీన్ కు తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనం అందించారు.

అమ్మవారి దర్శనం అనంతరం నవీన్  మాట్లాడుతూ... తన ప్రతీ సినిమా రిలీజ్ కు ముందు అమ్మవారిని దర్శించుకుంటానని అన్నారు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరించి పెద్ద విజయాన్ని అందుకోవాలని అమ్మవారిని కోరుకున్నట్లు నవీన్ తెలిపారు. జాతిరత్నాలు మూవీలో ఎంతయితే ఎంటర్ టైన్ చేసామో ఈ సినిమాలో అంతకంటే ఎక్కువ ఎంటర్టైన్ మెంట్ వుంటుందని హీరో నవీన్ పొలిశెట్టి తెలిపారు. 

16:12వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
16:16ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations
18:07లోకేష్ ని ఆకట్టుకున్న పుంగనూరు జాతి పొట్టి ఆవులు | Nara Lokesh | Punganur Cows | Independence Day
21:16Chandrababu Naidu With Bhuvaneshwari at Raj Bhavan ‘At Home’ Event | Asianet News Telugu
23:40‘స్త్రీ శక్తి' లబ్ధిదారులతో సామాన్యుడిలా టికెట్ తీసుకుని ప్రయాణించిన సీఎం | Stree Shakti Scheme
09:11భార్య కోరిక తీర్చిన పవన్ మురిసిపోయిన అన్నా లెజినోవా | Pawan Kalyan Buys Doll for Wife Anna Konidela
16:05తండ్రి - కొడుకుల ఆరా : CM Chandrababu | Minister Nara Lokesh | Nara Bhuvaneswari | Asianet Telugu
06:30ముద్రగడ గొడవ తర్వాత : Nara Lokesh Reaction | Bonda Uma | Asianet News Telugu
14:43డాగ్ షోలో శునకాల కామెడీకి పడిపడి నవ్విన పవన్, అన్నా లెజినోవా | Pawan Kalyan | Anna Lezhneva Dog Show
09:53సనాతన ధర్మ రథం రాగానే లేచి మరీ దండం పెట్టుకున్న పవన్ | Pawan Kalyan & Anna Lezhneva Independence Day