పొలిటికల్ సైటైర్లతో బాలయ్య మార్క్ డైలాగ్స్... అభిమానులకు ముందే సంక్రాంతి : కేశినేని చిన్ని

పొలిటికల్ సైటైర్లతో బాలయ్య మార్క్ డైలాగ్స్... అభిమానులకు ముందే సంక్రాంతి : కేశినేని చిన్ని

Published : Jan 12, 2023, 12:18 PM IST

విజయవాడ : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన ''వీరసింహారెడ్డి'' ఈరోజు  ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలయ్యింది.

విజయవాడ : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన ''వీరసింహారెడ్డి'' ఈరోజు  ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలయ్యింది. బాలయ్యకు సరిగ్గా సరిపోయే రాయలసీమ కథాంశం, పొలిటికల్ సైటైర్లతో కూడిన డైలాగ్స్, బాలయ్య మాస్ యాక్షన్ తో సినిమా అద్భుతంగా వున్నట్లు టాక్ బయటకు వస్తోంది. ఈ నేపథ్యంలో బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. బాలకృష్ణ సినిమా కెరీర్ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తవడంతో పాటు వీరసింహారెడ్డి హిట్ టాక్ రావడంతో విజయవాడలో ఫ్యాన్స్ 50 కిలోల కేక్ కట్ చేసారు. జై బాలయ్య... జై జై బాలయ్య నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఈ కార్యక్రమానికి టిడిపి నాయకుడు కేశినేని చిన్ని హాజరై కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ... వీరసింహారెడ్డి సినిమా అద్భుతంగా వుందన్నారు. బాలకృష్ణ సినిమా కెరీర్ లోనే ఇది గొప్ప విజయమని అన్నారు. ఈ సినిమాతో అభిమానులక ముందే సంక్రాంతి వచ్చిందన్నారు. సినిమా అంతా పొలిటికల్ సెటైర్లే వున్నాయని చిన్ని పేర్కొన్నారు. 

27:37YS Jagan Visits Juvvaladinne: జగన్ పవర్ ఫుల్ స్పీచ్ కి దద్దరిల్లిన జువ్వలదిన్నె| Asianet News Telugu
12:08చంద్రబాబుకి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ | YS Jagan Visits Juvvaladinne | Asianet News Telugu
07:19వైసీపీకి షాక్‌.. జగన్‌ సీపీఆర్వో అరెస్టు | YS Jagan CPRO Arrest | YSRCP | Asianet News Telugu
03:47YS Jagan Visits Juvvaladinne: జువ్వలదిన్నె పర్యటనలో జగన్ కోసం ఫ్యాన్స్ పరుగులు| Asianet News Telugu
07:36YS Jagan Visits Juvvaladinne: మత్స్య కారుల సమస్యలు విని జగన్ రియాక్షన్ చూడండి| Asianet News Telugu
07:01YS Jagan Visits Juvvaladinne: లోకేష్ వచ్చివెళ్లిన తర్వాతే బోట్ పోయింది జగన్ సెటైర్లు| Asianet Telugu
04:25Delhi CM Rekha Gupta Visit Tirumala:తిరుమల తొమాల సేవలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా | Asianet News Telugu
04:50Minister Nara lokesh: అంగన్వాడీ ఆయా కొడుకు మాటలకు లోకేష్ ఫిదా | Asianet News Telugu
05:59Minister Nara Lokesh: ఈ బాలుడి కష్టాలు వినిఎమోషనల్ అయిన లోకేష్ | Asianet News Telugu
35:37రాజధాని అమరావతి లో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Launches Quantum Reference
Read more