నెల్లూరులో దారుణం... ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న యువతిపై యువకుడి ఘాతుకం

నెల్లూరులో దారుణం... ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న యువతిపై యువకుడి ఘాతుకం

Published : Mar 21, 2022, 01:42 PM IST

నెలూరు జిల్లా వెంకటగిరిలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. 

నెలూరు జిల్లా వెంకటగిరిలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. పట్టణంలోని కాలేజీమిట్టకు చెందిన చిగురుపాటి జ్యోతిని (17) కొంతకాలంగా యువతి వెంటపడుతున్న చెంచుకృష్ణ ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. అయితే అతడి ప్రేమను అంగీకరించని యువతి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపగా వారు కృష్ణను తీవ్రంగా హెచ్చరించారు. దీంతో యువతిపై కోపంతో రగిలిపోయిన అతడు ఇవాళ(సోమవారం) ఏకంగా ఇంట్లోకే చొరబడిమరీ నిద్రిస్తున్న జ్యోతిపై కత్తితో గొంతు కోశాడు.  ఇంత దారుణానికి పాల్పడిన అతడిలో ఏ మాత్రం భయం కనిపించలేదు. యువతి హత్యాయత్నం తర్వాత నేరుగా వెళ్లి కల్లు తాగి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. స్థానికులు తలుపులు పగులకొట్టి చెంచుకృష్ణను పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం చెంచు కృష్ణ పోలీసులు అదుపులో ఉన్నాడు. యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

43:45Dwaraka Tirumala: వైభవంగా చిన్న తిరుమలేశుని సహస్ర దీపాలంకరణ సేవ | Asianet News Telugu
09:14AP Food Commission Visit:రీల్స్ చూడకుండా మంచిగా చదవండి.. మంచి ఉద్యోగాలు వస్తాయి| Asianet News Telugu
02:52Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి | Asianet News Telugu
11:44Jogi Ramesh Serious:ఆమాటలు వెనక్కుతీసుకోపోతే..రాధాకృష్ణకు బుద్ది చెప్పేతీరుతాం | Asianet News Telugu
08:02AP Food Commission Serious 🔥 జనం నమ్మి డబ్బులు ఇస్తే.. మీరు ఎందుకు నమ్మలేరు? | Asianet News Telugu
22:20Nara Lokesh Speech: బెంగళూరులో జరిగిన సదస్సులో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
18:42వైఎస్ఆర్ మరణం వెనుక ఉన్నది జగనే అని చెప్పింది బొత్స: పయ్యావుల కేశవ్| Asianet News Telugu
09:56వైఎస్సార్ మరణం పై వివాదం అచ్చెన్నాయుడు vs బొత్స | YSR Controversy | TDP vs YCP | Asianet News Telugu
63:55రాష్ట్రానికి రానున్న ప్రాజెక్ట్స్ ఇవే మంత్రి ప్రెస్ మీట్ | Minister Kolusu Parthasarathy Pressmeet
05:39నేను ప్రశ్నలు అడుగుతా.. మీరు రెడీయా? నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్| Asianet News Telugu