భాస్కర్ రావు హత్యలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర పాత్ర ఇదీ.. ఎస్పీ (వీడియో)

భాస్కర్ రావు హత్యలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర పాత్ర ఇదీ.. ఎస్పీ (వీడియో)

Bukka Sumabala   | Asianet News
Published : Jul 04, 2020, 05:17 PM ISTUpdated : Jul 04, 2020, 05:22 PM IST

కృష్ణాజిల్లా  మచిలీపట్నం, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్భలంతోనే వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య జరిగిందని జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ మీడియాకు వివరించారు.

కృష్ణాజిల్లా  మచిలీపట్నం, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్భలంతోనే వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య జరిగిందని జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ మీడియాకు వివరించారు.  పక్కా పథకంతోనే భాస్కరరావును హతమార్చారని రవీంద్రనాథ్ తెలిపారు. నేనున్నా ఏం జరిగినా నేను చూసుకుంటా నా పేరు రాకుండా హతమర్చమని రవీంద్ర ముద్దాయిలను ప్రోత్సహించాడు, రవీంద్ర ప్రోత్సాహంతోనే ముద్దాయిలు భాస్కరరావును హత్య చేశారు. ఈ కేసులో ఇప్పటికి ఆరుగురిని అరెస్ట్ చేశాం. వీరిలో ఒకరు కొల్లు రవీంద్ర, మరొ మైనర్ బాలుడు అని తెలిపారు. అన్ని రకాలుగా కొల్లు ప్రమేయాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే ఆయనకు విచారణ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వారి ఇంటికి వెళ్లడం జరిగిందని అన్నారు. అప్పటికే రవీంద్ర పరారవటంతో గాలింపు కోసం మూడు ప్రత్యేక బృందాలను నియమించాంచి, చిలకలపూడి సీఐ వెంకట నారాయణ నేతృత్వంలోని బృందం రవీంద్రను తుని వద్ద అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. 

03:34తెలుగు ప్రజలారా బిఅలర్ట్..ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగుల ప్రమాదం | Asianet News Telugu
03:11Seediri Appalaraju Arrest: అప్పలరాజు దెబ్బకు జగన్ కొంప కొల్లేరు | Asianet News Telugu
03:34Heavy Rain Alert in AP & Telangana | తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
16:38Gouthu Shireesha: పలాసలో ఏం జరుగుతోంది? సీదిరి అప్పల్రాజు అరెస్టుపై గౌతు శిరీష సంచలన కామెంట్స్
03:02ఉత్తరాంధ్రకు హిస్టారికల్ డే.. సర్వం సిద్ధమైన భోగాపురం ఎయిర్ పోర్టు | Bhogapuram Airport Opening
02:15Seediri Appalraju Wife: నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు.. పోలీసులపై సీదిరి భార్య ఫైర్
05:07Heavy Rain Alert: ముంచుకొస్తున్న వాన ఈ జిల్లాలకు హెచ్చరిక ఉరుములు, పిడుగులతో జాగ్రత్త
13:31సీఎం చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్ | YS Jagan Mass Warning to CM Chandrababu | Asianet News Telugu
18:35కాలువ అభివృద్ధిపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్న JC Prabhakar Reddy Open Challenge
06:03Tirumala Hanuman Idol Theft: తిరుమల హనుమాన్ విగ్రహం చోరీపై కూటమిపై రెచ్చిపోయిన భూమన | Asianet Telugu