టాయిలెట్ లో ఉరివేసుకుని మైనర్ యువతి ఆత్మహత్య....

టాయిలెట్ లో ఉరివేసుకుని మైనర్ యువతి ఆత్మహత్య....

Published : Dec 03, 2022, 11:01 AM IST

గుంటూరు : బోటుయార్డు సమీపంలో సియం ఇంటికి వెళ్లే రోడ్డులో నివాసముండే 17 ఏళ్ళ యువతి ఆత్మహత్య చేసుకుంది.

గుంటూరు : బోటుయార్డు సమీపంలో సియం ఇంటికి వెళ్లే రోడ్డులో నివాసముండే 17 ఏళ్ళ యువతి ఆత్మహత్య చేసుకుంది. తన నివాసానికి దగ్గర్లోని మునిసిపల్ టాయిలెట్ లో ఉరివేసుకుని లంకె నందిని అనే యువతి చనిపోయింది. కొద్ది రోజులలోనే పెళ్ళి పీటలు ఎక్కాల్సిన సమయంలో సూసైడ్ చేసుకోవంట స్థానికంగా కలకలం రేపింది. స్తానికులు ఇచ్చిన సమాచారం మేరకు తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ నిరుపేదలు.. తనకు బొల్లి ఉంది. ఆ విషయం పెళ్ళి వారికి తెలిస్తే ఇబ్బంది అవుతుందని బావించింది. దీంతోపాటు వివాహానికి డబ్బులెలా అనే ఆర్థిక సమస్యల నేపథ్యంలోనే ఆత్మహత్య కు పాల్పడినట్లు స్తానికులు అంటున్నారు.

03:14AP & Telangana Weather:తెలుగు రాష్ట్రాల్లో పగలు మండే ఎండలు రాత్రి భారీ వర్షాలు | Asianet News Telugu
03:34Reddappagari Madhavi Reddy Satirical Comments On YSRCP Party | Asianet News Telugu
08:07Vemireddy Prashanthi Emotional Speech In Mahanadu | వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు
146:27సైకిల్ పార్టీనా, సైకో పార్టీనా? ఆర్కే రోజా సంచలన కామెంట్స్ | Asianet News Telugu
26:01Ambati Rambabu Comments: సీఎం చంద్రబాబుపై అంబటి సెటైర్లు | Asianet News Telugu
04:25తెలుగు రాష్ట్రాల్లోఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్: Andhra Pradesh & Telangana Rain Alert| Asianet Telugu
15:01Vangalapudi Anitha: మహిళలకు 33% రిజర్వేషన్ హోమ్ మంత్రి అనిత | Asianet News Telugu
21:46Mahanaadu 2026: రాష్ట్రానికి దిష్టి తగిలింది.. జగన్ పరువు తీసినహోమ్ మంత్రి అనిత| Asianet Telugu
25:08Ram Mohan Naidu Speech: మహానాడులో రామ్మోహన్ నాయుడు స్పీచ్ కి దద్దరిల్లిన సభ | Mahanaadu2026
24:50Are Syamala Strong Comments: కూటమిపై రెచ్చిపోయిన శ్యామల | Asianet News Telugu